పోరంబోకు

 

ఫిబ్రవరి 25, 2021

పోరంబోకు (porambōku)

    అర్థము

   (విశేష్యము): సాగుబడికి రాని నేల; ప్రభుత్వం భూమి; పనికి రాని వాడు

   Meaning

     (noun) : waste land, unfit for cultivation; government lands; useless person

     వాడుక / Usage

   వందల ఎకరాల పోరంబోకు భూములు కబ్జా చేయపడ్డాయి.
   Hundreds of acres of unused government lands have been occupied.

    మెదడుకు మేత / Food for thought

 "సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి
పెద్దరికం చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది"

-- శాస్త్రిగారే అనాలి శివుడిని 'చిచ్చుకంటి' అని, విశ్వంగారే కల్పించాలి అలంటి పాత్రల్ని 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి