మాంద్యం
ఫిబ్రవరి 03, 2021
మాంద్యం (māndyamu)
అర్థము
(విశేష్యము): జాడ్యము, జడత్వము, మందకొడి; ఆర్థిక / వ్యాపార సంక్షోభం; జీడీపీ క్షిణించడం
Meaning
(noun) : recession
వాడుక / Usage
మాంద్యంలో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగింది.
Unemployment numbers rose in the recession.
మెదడుకు మేత / Food for thought
"స్వేచ్ఛ కన్నా సమతకి ఎక్కువ విలువ ఇచ్చే సమాజానికి ఆ రెండూ దక్కవు. సమత కన్నా స్వేచ్ఛకి ఎక్కువ విలువ ఇచ్చే సమాజానికి ఆ రెండూ ఎక్కువ మోతాదులో ఉంటాయి."
-- మిల్టన్ ఫ్రిడ్మాన్, అమెరికాకు చెందిన ఆర్థిక శాస్త్రవేత్త
Comments
Post a Comment