శిస్తు
ఫిబ్రవరి 04, 2021
శిస్తు (ṣistu)
అర్థము
(విశేష్యము): పన్ను, సుంకం, కప్పం
Meaning
(noun) : tax, charge
వాడుక / Usage
భూమి శిస్తు కట్టకపోతే ఆక్రమణ కింద లెక్క.
Not paying land tax is considered encroachment.
మెదడుకు మేత / Food for thought
"ఎలాగైతే నీటిలో ఈదే చేప నీళ్లు ఎప్పుడు తాగుతుందో చెప్పలేమో, అలాగే ప్రభుత్వోద్యోగి ఎప్పుడు ఎలా ప్రభుత్వ ధనం దోచుకుంటాడో చెప్పలేము."
-- చాణక్యుడు (క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దం), అర్థశాస్త్రం
Comments
Post a Comment