వాణిజ్యం

 

ఫిబ్రవరి 05, 2021

వాణిజ్యం (vaṇijyam)

    అర్థము

   (విశేష్యము): వ్యాపారం, వర్తకం; వణిజ - వ్యాపారి, త్రాసు

   Meaning

     (noun) : trade, commerce  

     వాడుక / Usage

   ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యం ఈ దశకంలో వెనుకంజ వేసాయి.
   Globalisation and free trade have taken a step back in the last decade.

    మెదడుకు మేత / Food for thought

 "పేదరికం డబ్బులు లేకపోవడమే మాత్రమే కాదు.  మనిషిగా మన సార్థక్యత పూర్తిగా పొందే అవకాశాలు లేకపోవడం కూడా...నిబంధనలు అంత ముఖ్యం అయినప్పుడు అవి ఎవరు నిర్మిస్తారు అనేది అతి ముఖ్యం."

-- అభిజిత్ బెనర్జీ, ఆర్థిక శాస్త్రవేత్త, 2019 నోబెల్ బహుమతి గ్రహీత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి