అంతర్జాలం

  

ఫిబ్రవరి 09, 2021

అంతర్జాలం (antarjālam)

    అర్థము

   (విశేష్యము): ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగణకాలని (కంప్యూటర్లను) కలిపే ఒక వ్యవస్థ; ఒక దానికి ఒకటి అల్లుకుని వల లాంటిది కాబట్టి అంతర్జాలం

   Meaning

     (noun) : internet 

     వాడుక / Usage

   పోయిన నాలుగు సంవత్సరాలలో భారతదేశం వివిధ ప్రదేశాలలో 400 సార్లు అంతర్జాలం నిలిపివేసింది.
   In the last 4 years India suspended Internet 400 times in different places.

    మెదడుకు మేత / Food for thought

 "గానమాలింపక కన్నుమూయని రాజు
   అమ్మ కౌగిటి పంజరంపు చిలక
    కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు,
    ఊయేల దిగని భాగ్యోన్నతుండు
    ఉ ఊ లు నేర్చిన యొక వింత చదువరి,
    సతిని ముట్టని నాటి సాంబమూర్తి
    ప్రసవాబ్ధి తరియించ వచ్చిన పరదేశి,
    తన ఇంటి క్రొత్త పెత్తనపుదారి"

-- గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971), పాపాయి పద్యాలు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి