కలగాపులగం

 

మార్చి 01, 2021

కలగాపులగం (kalaga-pulagam)

    అర్థము

   (విశేష్యము): కలగలుపు; వివిధ రకాలు కలపడం; గందరగోళం; పులగం - ఖిచిడీ

   Meaning

     (noun) : mixing different things; chaos

     వాడుక / Usage

   ఇప్పుడు ఇల్లూ ఆఫీసూ రెండూ ఒకటే అయ్యేప్పటికి రెండూ కలగాపులగం అయిపోతున్నాయి.
   With home and office being the same now, both have become chaotic.

    మెదడుకు మేత / Food for thought

"ఒక గంట వృధా చేయడానికి వెనకాడని మనిషి, జీవితం యొక్క విలువ ఇంకా కనుగొనలేదనే అర్థం"

-- చార్లెస్ డార్విన్ (ఫిబ్రవరి 12, 1809 - 1882)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి