అండాశయం

 

మార్చి 12, 2021

అండాశయం (andasayamu)

    అర్థము

   (విశేష్యము):  స్త్రీ బీజకోశం;స్త్రీల జననేంద్రియాలలో గ్రుడ్లు ఉత్పత్తి అయ్యే భాగం

   Meaning

     (noun) : ovary

     వాడుక / Usage

  జన్మించినప్పుడు ఆడ శిశువు యొక్క అండాశయంలో పది  నుంచి ఇరువై  లక్షల అండాలు ఉంటాయి.
  At birth the female ovary has around 1-2 million oocytes or eggs.

    మెదడుకు మేత / Food for thought

"
"పశ్చిమాన పొంచి ఉన్న రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదురా..
గుటకపడని అగ్గి ఉండ సాగారలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా..

నిశా విలాసమెంతసేపురా..
ఉషోదయాన్ని ఎవ్వడాపురా..
రగులుతున్న గుండె కూడ సూర్యగోల మంటిదేనురా..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.."

-- సిరివెన్నల సీతారామశాస్త్రి 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి