శతకం

 

మార్చి 15, 2021

శతకం (ṣatakamu)

    అర్థము

   (విశేష్యము):  నూరు పద్యముల గ్రంథము; నూరు (వంద) సంఖ్య ఉన్నది

   Meaning

   (noun) :a collection of one hundred verses; a hundred

     వాడుక / Usage

  ఇంగ్లాండు పై రిషబ్ పంత్ మెరుపు శతకం సాధించాడు.
  Rishab Pant scored a scintillating century against England.

    మెదడుకు మేత / Food for thought

"
"ప్రశాంతమైన మంచి వార్ధక్యం యొక్క రహస్యం, ఏకాంతంతో గౌరవమైన ఒప్పందం కుదుర్చుకోవడమే"

-- 'వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్',  గాబ్రియేల్  గార్షియా మార్క్యూస్ (మార్చ్ 6, 1927 - 2014)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి