చతుష్టయం
మార్చి 16, 2021
చతుష్టయం (chatustayamu)
అర్థము
(విశేష్యము): నాలుగు; నలుగురు
Meaning
(noun) : a collection of four; quartet
వాడుక / Usage
దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు దుష్టచతుష్టయంగా పేరు పొందారు.
Duryodhana, Dussasana, Karna and Sakuni are known as the devious quartet.
మెదడుకు మేత / Food for thought
"
"ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల
వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ
మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీ
నీ బరువూ...నీ పరువూ...మోసేదీ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ..."
వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ
మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీ
నీ బరువూ...నీ పరువూ...మోసేదీ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ..."
-- చైతన్య ప్రసాద్
Comments
Post a Comment