ద్విపద

 

మార్చి 17, 2021

ద్విపద (dwipada)

    అర్థము

   (విశేష్యము):  పద్యములలో ఒక రకం; రెండు పాదములుగల పద్యం;రెండు కాళ్ళు గలది (మానవులు); బీజగణితంలో రెండు పదములు ఉన్నవి

   Meaning

   (noun) : a couplet; bipedal (humans); binomials

     వాడుక / Usage

  మేరు ప్రస్తారంతో ద్విపద సమాసాలలో వివిధ పదాల గుణకాలని వ్యక్తం చెయ్యొచ్చు.
  Pascal's triangle can be used to express the coefficients of a binomial.

    మెదడుకు మేత / Food for thought

"
"అది సర్వోన్నతమైన సమయం, అది అధ్వాన్నమైన కాలం. అది జ్ఞాన యుగం, అది మూర్ఖపు శకం. అది నమ్మకాల యుగం, అది నమ్మలేమి శకం. అది వెలుతురి ఋతువు, అది చీకటివేళ. అది ఆశల వసంతం, అది నిరాశల శీతలం."

-- ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్, చార్లెస్ డికెన్స్ (ఫిబ్రవరి 7, 1812 - 1870)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి