త్రైమాసికం

 

మార్చి 18, 2021

త్రైమాసికం (thraimasikam)

    అర్థము

   (విశేషణము):  మూడు నెలలకు ఒకసారి వచ్చేది; మూడు నెలల విభాగం

   Meaning

   (adjective) : quarterly

     వాడుక / Usage

  వరుసగా రెండు త్రైమాసికాల క్షీణత కారణంగా ఏర్పడ్డ సాంకేతిక మాంద్యం నుంచి భారత్‌ బయటపడింది.
  India came out of the technical recession caused by two successive quarters of contraction.

    మెదడుకు మేత / Food for thought

"
"మరణం అంటే భయపడటానికి, జీవితాన్ని పట్టుకుని నేను అంత వ్రేలాడట్లేదు."

-- ది త్రి  మస్క్ టీర్స్    అలెగ్జాండర్ డ్యూమాస్  (జులై 24, 1802 - 1870)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి