సాప్తాహిక
మార్చి 19, 2021
సాప్తాహిక (saapthahika)
అర్థము
(విశేషణము): ఏడు రోజులలో జరిగేది; ఏడు రోజులకొకసారి వచ్చేది
Meaning
(adjective) : seven day program; weekly
వాడుక / Usage
దూరదర్శన్లో వచ్చే సాప్తహిక కార్యక్రమంతో ప్రన్నాయ్ రాయ్ పేరు గడించారు.
Prannay Roy rose to fame with the weekly program on Doordarshan.
మెదడుకు మేత / Food for thought
"
"యుద్ధం యొక్క గుణమే ఇది. ఇతరులని కాపాడడం వల్ల నిన్ను నువ్వు కాపుడుకుంటావు. నీ గురించే చూసుకున్నావంటే నాశనం అవ్వక తప్పదు."
-- జాపనీస్ సినిమా 'సెవెన్ సమురై', అకిరా కురొసావా (మార్చ్ 23, 1910 - 1998)
Comments
Post a Comment