చేదోడు వాదోడు
మార్చి 02, 2021
చేదోడు వాదోడు (chē-dōḍu va-dōḍu)
అర్థము
(విశేషణము): పనికి సహాయపడే వారు; చేతి మరియు మాట సహాయం చేయువారు
Meaning
(noun) : helper; one who gives a hand and/or advises
వాడుక / Usage
చిన్నతనం నుంచే తల్లితండ్రులకు చేదోడు వాదోడుగా ఉంది.
Right from childhood she helped her parents.
మెదడుకు మేత / Food for thought
"జ్ఞానం కన్నా అజ్ఞానం అతి నమ్మకం ఇస్తుంది. విజ్ఞులు కన్నా అతి తక్కువ తెలిసినవాళ్ళే శాస్త్రం ఆ సమస్య పరిష్కరించలేదు దీనికి సమాధానం చెప్పలేదు అంటూ మూఢంగా చెప్తారు."
-- చార్లెస్ డార్విన్ (ఫిబ్రవరి 12, 1809 - 1882)
Comments
Post a Comment