వసారా
మార్చి 23, 2021
వసారా (vasarā)
అర్థము
(విశేష్యము): ఇంటి ముందరి వరండా లేక పందిరి; చావడి; అరుగు; ముఖశాల
Meaning
(noun) : veranda; porch
వాడుక / Usage
విరూపాక్షాలయ ప్రాకారంలోని స్తంభాల వసారాని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడు.
The grand pillared porch of Virupaksha temple was built by Krishnadevaraya in 1510.
మెదడుకు మేత / Food for thought
"
"మాగాయలోన పెరుగేసుకుంటా...
మాగాయ మహాపచ్చడి... పెరుగేస్తే మహత్తరి... అదివేస్తే అడ్డవిస్తరి
మానిన్యా మహాసుందరి... అన్నారు కదండీ...
అందుకే అలా పాడానన్నమాట
హ హ హ"
మాగాయ మహాపచ్చడి... పెరుగేస్తే మహత్తరి... అదివేస్తే అడ్డవిస్తరి
మానిన్యా మహాసుందరి... అన్నారు కదండీ...
అందుకే అలా పాడానన్నమాట
హ హ హ"
-- రెండు జళ్ల సీత, వేటూరి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment