పెరడు
మార్చి 24, 2021
పెరడు (peraḍu)
అర్థము
(విశేష్యము): ఇంటి వెనకాల దొడ్డి లేక ఖాళి స్థలం; కొట్టం; ఇంటి తోట
Meaning
(noun) : backyard of a house, typically a garden
వాడుక / Usage
‘మిద్దె తోట'ల నిపుణుడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి తన మిద్దెని కూరగాయల పెరడుగా చేసారు.
'Roof garden' expert Tummeti Raghottam Reddy converted his terrace into a vegetable garden.
మెదడుకు మేత / Food for thought
"
"గారెలు, బూరెలు, తేనీలు, పోణిలు, బొబ్బట్లు, చాపట్లు, లడ్లు, జిలేబీలూ!
సరి, ఇవి భక్ష్యాలు.
పులిహోర, కలిహోర, నలిహోర, సలిహోర!
ఆ ఇవి చిత్రాన్నాలు.
బాదం పాయసం, సాదం పాయసం, జీడిపప్పు పాయసం, సాలం పాయసం, ఇకపోతే మధు రసాలూ!
సరి సరి, ఇవన్నీ పానీయాలు.
వంకాయ, బెండకాయ, బూడిది గుమ్మడి కాయా!
ఇవన్నీ కూరగాయలు, ఇంతకీ అసలు వంటకం ఏదయ్యా?
గోంగూర, శాకంబరీ దేవి ప్రసాదం. ఆంధ్ర శాకం."
-- మాయాబజార్(1957), మాటలు - పింగళి నాగేంద్ర రావు(1901 - 1971)
Comments
Post a Comment