సంకేతం

 

మార్చి 29, 2021

సంకేతం (sankētamu)

    అర్థము

   (విశేష్యము):  గుర్తు; ఒక విషయానికి ప్రతిబింబంగా ఉండేది; చిహ్నం; సంజ్ఞ; పేరు; ఏర్పాటు

   Meaning

   (noun) : sign; signal; name; appointment

     వాడుక / Usage

  సంగ‌మించాల‌నుకున్న‌ సంద‌ర్భంలో గ్రే సీల్స్ చ‌ప్ప‌ట్లతో స‌హ‌చ‌రికి సంకేతాలిస్తాయి.
  Grey seals signal to their mating partners by clapping.

    మెదడుకు మేత / Food for thought

"
"సంప్రదాయపు మూలాలు ఆ జాతి విశ్వాసాల్లో ఉంటాయి. విశ్వాసం మూలాలు ఆ సంస్కృతి పునాదుల్లో ఉంటాయి. సంస్కృతీ మూలాలు వ్యక్తి సంస్కారంలో  ఉంటాయి. ఇదొక వలయం. ఇదొక ప్రవాహం."

-- రుణం, గొల్లపూడి మారుతీ రావు (ఏప్రిల్ 14, 1939 - 2019)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి