ఊకదంపుడు

 

మార్చి 03, 2021

ఊకదంపుడు (ūkadampudu)

    అర్థము

   (విశేషణము): అసలైన పనితో నిమిత్తం లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం; ప్రేలాపన; ఊకను ఎంత దంచినా ఉపయోగం ఉండదు

   Meaning

     (noun) : empty and/or high sounding talk

     వాడుక / Usage

   లోక్ సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప పనికి వచ్చే చర్చలు జరగట్లేదు.
   The discussions in Lok Sabha are full of empty rhetoric.

    మెదడుకు మేత / Food for thought

"విద్యా వ్యవస్థ అజ్ఞానాన్ని విధించే సాధనం"

-- నోయం చామ్స్కీ, అమెరికన్ తత్వవేత్త , భాషా శాస్త్రవేత్త , తార్కికుడు, రాజకీయ వ్యాఖ్యాత, " ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి