సంకోచం
మార్చి 29, 2021
సంకోచం (san-kōchamu)
అర్థము
(విశేష్యము): సందేహించడం; జంకు, బిడియము; ముకుళించడం, ముడుచుకోవడం; ఇరుకు;
Meaning
(noun) : hesitation, reluctance; bashfulness; shriveling; closing; narrowness
వాడుక / Usage
టీకాలపై సంకోచం, ప్రాణాలకే హానికరం.
Vaccine reluctance is life threatening.
మెదడుకు మేత / Food for thought
"
"దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం..
నిండుగ పారే యేరు.. తన నీటిని తానే తాగదుహృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం..
జగతిని చూపే కన్ను.. తన ఉనికిని తానే చూడదు..
వెలుగున ఉన్నంత వరకే.. నీ నీడ తోడుగా ఉంటుందిచీకటిలో నీవు సాగితే.. అది నీకు దూరమవుతుంది.."
-- చదువు సంస్కారం, డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)
Comments
Post a Comment