అతుకులబొంత
మార్చి 04, 2021
అతుకులబొంత (atukula bontha)
అర్థము
(పదబంధం): ఎదో విధంగా పని గడుపుకునే సాధనం; సర్ధుకు పోవడానికి వాడేది; పూర్తి భిన్నంగా ఉండే వ్యక్తుల కూటమి
Meaning
(phrase) : make do or or adjust with limited means; patchwork; group of people with different views
వాడుక / Usage
వారి సంసారం అతుకులబొంత గతుకుల బాట.
Their life was paved with difficulties and limited means.
మెదడుకు మేత / Food for thought
"ఘట కుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవచ
తద్వద్ బ్రహ్మమితి సర్వం ఇతి వేదాంత డిండిమః"
కుండగా కనబడినప్పటికీ గోడగా కనబడినప్పటికీ అది అంతా మట్టే.
అలాగే అనంత విశ్వం అంతటా కూడా ఉన్నది బ్రహ్మమే అని వేదాంతం ఘోషిస్తోంది.
-- వేదాంత డిండిమ, శ్రీ ఆది శంకరాచార్య
Comments
Post a Comment