కాలేయము

 

మార్చి 08, 2021

కాలేయము (kālēyamu)

    అర్థము

   (విశేష్యము): శరీరంలో ఎఱ్ఱగా, గోధుమ రంగులో ఉండి పైత్యరసం తయారు చేసే పెద్దగ్రంథి

   Meaning

     (noun) : the liver 

     వాడుక / Usage

  ఉసిరికాయ కాలేయంలో చేరిన మలినాలు, విష పదార్ధాలును తగ్గిస్తుంది.
  Goose berry reduces toxins in the liver.

    మెదడుకు మేత / Food for thought

"కొండల వెనుక పగలు నేను పారేసుకున్న జ్ఞాపకాల మూటని భుజాన వేసుకుని, ప్రతిరాత్రీ నన్ను బాధపెట్టటానికి లోయల్లోంచి చంద్రుడు బయటకొస్తాడు. నీ జ్ఞాపకాల వీధుల్లో నా మనసు పచార్లు చేస్తూ వుంటుంది. నా పాదం రోదిస్తూనే వుంటుంది. రుధిరం స్రవిస్తూనే వుంటుంది. నీ మజిలీ మాత్రం కనపడదు. నేను నాదాన్ని. నన్ను మీటు, నీకు అనురాగాన్ని ఇస్తాను. నేను స్వేదాన్ని. నన్ను గుర్తించు, నీకు సేవలందిస్తాను. నేను వేదాన్ని. నన్ను చదువు, నీకు పరిపూర్ణత్వాన్ని ఇస్తాను."

-- 13-14-15, యండమూరి వీరేంద్రనాథ్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి