సంకీర్ణం

 

మార్చి 31, 2021

సంకీర్ణం (san-kīrṇamu)

    అర్థము

   (విశేషణము): వ్యాపించిన; ఒకటితో ఒకటి కలిసిపోయిన; కలయిక; కూటమి

   Meaning

   (adjective) : diffused; mixed; mixture; coalition

     వాడుక / Usage

  సంకీర్ణ రాజకీయాలు ప్రజాస్వామ్యంకి మేలా లేక హానికరమా?
  Are coalition politics good, for democracy, or harmful?

    మెదడుకు మేత / Food for thought

"
"విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వాత్ ధనమాప్నోతిధనాద్ధర్మం, తతః సుఖం ||"

(సరియైన విద్య వినయాన్ని ఇస్తుంది, ఆ వినయం పాత్రతని (eligibility) కలగజేస్తుంది, అట్టి పాత్రత ద్వారా ధనం సమకూరుతుంది, వినయమూ పాత్రత ద్వారా సంపాదించిన ధనం ధర్మ కార్యాలకి వినియోగింపబడుతుంది, అట్టి ధర్మ కార్యాచరణలు సుఖాన్ని కలగజేస్తాయి.)

-- హితోపదేశం లో మిత్రలాభం,  నారాయణ పండితుడు (14వ శతాబ్ధం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి