క్లోమము

 

మార్చి 09, 2021

క్లోమము (klomamu)

    అర్థము

   (విశేష్యము): కడుపులో ఒక పక్కనుండే నీటి తిత్తి. ఇందులోని మధురరసము చిన్నప్రేగులో ఆహారము                        జీర్ణమవటానికి సహాయపడుతుంది

   Meaning

     (noun) : the pancreas

     వాడుక / Usage

  ఖాళీ కడుపుతో పళ్లరసం తీసుకోవడం వల్ల క్లోమము మీద అధిక భారం పడుతుందట.
  Having fruit juices on an empty stomach over works the pancreas.

    మెదడుకు మేత / Food for thought

"వాక్ స్వతంత్రం అంటే ఏమిటి? ప్రబలి ఉన్న అభిప్రాయాలను ధిక్కరించి, తిరస్కరించి, నొప్పించే స్వాతంత్రం లేనప్పుడు వాక్ స్వాతంత్రంకి అర్ధం లేదు."

-- సల్మాన్ రష్డి , సాటనిక్ వెర్సెస్ రచయిత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి