సంక్షోభం

 

ఏప్రిల్ 1, 2021

సంక్షోభం (san-kshōbhamu)

    అర్థము

   (విశేష్యము): కలత, వ్యాకులత,ఆందోళన; అనర్థం, వనరుల కొరత వలన ఇబ్బంది 

   Meaning

   (noun) : agitation, alarm, grief; disturbance, crisis

     వాడుక / Usage

  రాజధాని మీద కాలం వృధా చేయడం వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడింది. 
  Undue focus on the capital has pushed the state into a financial crisis.

    మెదడుకు మేత / Food for thought

"
"సీతారామారావు జీవితం విచిత్రమైంది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకొని, మురికికూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే, తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతూ ఉందో లేదో మనకు తెలియదు."

-- అసమర్ధుని జీవయాత్ర, త్రిపురనేని గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 - 1962)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి