అసమంజసం

 

ఏప్రిల్ 13, 2021

అసమంజసం (a-samanjasamu)

    అర్థము

   (విశేషణము): తగనిది; సరైనది కానిది; సమంజసం (న్యాయం) కానిది

   Meaning

   (adjective) :  unbecoming; bad; inconsistent; unjust

     వాడుక / Usage

 ఉద్యోగుల అంగీకారం లేకుండా వేతనంలో కోత అసమంజసం.
 It's inappropriate to cut salaries without the agreement of employees.

    మెదడుకు మేత / Food for thought

"
"కాల ప్రయాణం సాధ్యమైతే భవిష్యత్తు నుండి పర్యాటకులు ఏరి?"

--'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్',   స్టీఫెన్ హాకింగ్ (జనవరి 8, 1942 - 2018)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి