అగమ్యగోచరం
ఏప్రిల్ 14, 2021
అగమ్యగోచరం (a-gamyagōcharamu)
అర్థము
(విశేషణము): అంతు చిక్కనిది; ఏమాత్రం తెలియనిది; పొంద లేనిది; గమ్యం(పొందేది)/గోచరం(తెలిసేది) బోధ పడక పోవడం
Meaning
(adjective) : not knowing/perceiving the destination/solution; confused state
వాడుక / Usage
Border dispute between Andhra, Telangana - uncertain future for border residents.
మెదడుకు మేత / Food for thought
"
"రాజ్యాంగం దుర్వినియోగం చేయబడుతుంటే, దానిని ముందుగా నేను తగలపెడతాను"
--డా. బి. ఆర్ అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)
Comments
Post a Comment