అనన్యము
ఏప్రిల్ 15, 2021
అనన్యము (an-anyamu)
అర్థము
(విశేషణము): మరి ఒకటి లేనిది; సాటిలేనిది; ఏకమైనది; అన్యము (ఇంకోటి) లేనిది
Meaning
(adjective) : without any other; unique; exclusive
వాడుక / Usage
The themes, philosophy and style in Chalam's writings are unique in modern Telugu literature.
మెదడుకు మేత / Food for thought
"
"విడిచితి బంధువర్గమును వీడితి బ్రాణము లొగ్గు మిత్రులన్
విడిచితి నిల్లు వాకిలియు వీడితి భార్యను ప్రాత చెప్పుగా
విడిచితి నెగ్గు సిగ్గు లర వింద దళేక్షణ నీ నిమిత్తమై
విడువనే దేహ మీవు నను వీడు నవస్థ తటస్థమైనచో"
విడిచితి నిల్లు వాకిలియు వీడితి భార్యను ప్రాత చెప్పుగా
విడిచితి నెగ్గు సిగ్గు లర వింద దళేక్షణ నీ నిమిత్తమై
విడువనే దేహ మీవు నను వీడు నవస్థ తటస్థమైనచో"
--చింతామణి, కాళ్ళకూరి నారాయణరావు (ఏప్రిల్ 28, 1871 - 1927)
Comments
Post a Comment