అస్ఖలితము

 

ఏప్రిల్ 16, 2021

అస్ఖలితము (a-skhalitamu)

    అర్థము

   (విశేషణము): భంగము కానిది; చెడనిది; తొట్రుపాటు లేనిది; స్ఖలితం(చలించడం) లేనిది
   Meaning

   (adjective) :  unshaken; firm; undeviating; chaste

     వాడుక / Usage

    శ్రీ కృష్ణుని అస్ఖలిత బ్రహ్మచారి అని ఎందుకు అంటారు?
    Why is Sri Krishna called an undeviating and firm celibate?

    మెదడుకు మేత / Food for thought

"
"మతం అనేది అణచివేయబడే జీవి యొక్క నిట్టూర్పు. అది హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిది. స్ఫూర్తి లేని పరిస్థితులలో స్ఫూర్తినిచ్చేది. కాబట్టే అది ప్రజలపాలిట మత్తుమందు. కాల్పనిక సుఖాన్నిచ్చే మతాన్ని నిర్ములించడం అంటే, నిజమైన సుఖాన్ని కోరడమే.''

--కార్ల్ మార్క్స్ (మే 5, 1818 - 1883)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి