యతి

 

ఏప్రిల్ 19, 2021

ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు,  శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు

యతి (yati)

    అర్థము

   (విశేష్యము): సన్యాసి, ఇంద్రియములు జయించినవాడు; పద్యం/ఛందస్సు లో విరామ స్థానం

   Meaning

   (adjective) :  hermit, mendicant, sage whose passions are in control; pause in a telugu poem

     వాడుక / Usage

    యతి రూపంలో ఉన్న అర్జునుడికి సుభద్ర సేవలు చేసింది.
    Subhadra attended to  Arjuna who was disguised as a sage.

    మెదడుకు మేత / Food for thought

"
"సొమ్ము లియ్యవచ్చు సోమ్మంద మీయవచ్చు
నియ్యరాని ప్రాణ మియ్యవచ్చు
తనదు విభుని వేరె తరుణి చేతికి నిచ్చి
తాళ వశమె యెట్టిదాని కైన?''

--ద్రౌపది 'సుభద్రా కళ్యాణం' లో, తాళ్ళపాక తిమ్మక్క (పదిహేనవ శతాబ్ధం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి