సంక్షిప్తం

 

ఏప్రిల్ 2, 2021

సంక్షిప్తం (san-kshiptamu)

    అర్థము

   (విశేషణము): క్లుప్తము; తగ్గించబడినది; టూకీ; సంగ్రహించబడినది; 

   Meaning

   (adjective) : abbreviated; abridged; concise

     వాడుక / Usage

  మనసుకు హత్తుకునే విధముగా సూటిగా సంక్షిప్తముగా సిరిమంజరి కవితలుండును.
  Sirimanjari poems are simple, concise and heart warming.

    మెదడుకు మేత / Food for thought

"
"ఆలోచనలు విత్తనాలు. మీకు దక్కే పంట మీరు నాటే విత్తనాల మీద ఆధార పడి ఉంటుంది. మీ ఆలోచనలు దేనిమీద కేంద్రీకరించుకొన్నారో అవే ప్రతిఫలించి మీ దగ్గరకి వస్తాయి."

-- అడవి బాపిరాజు (అక్టోబర్ 8, 1895 - 1952)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి