నిషణ్ణుడు

ఏప్రిల్ 20, 2021

ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు,  శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు

నిషణ్ణుడు (nishaṇṇudu)

    అర్థము

   (విశేష్యము): కూర్చున్నవాడు; స్థిర చిత్తం ఉన్నవాడు; నిశ్చలంగా ఉండేవాడు;

   Meaning

   (noun) :  man of firm will; firmly seated person

     వాడుక / Usage

    వట వృక్షం కింద నిషణ్ణుడైన దక్షిణామూర్తికి నా వందనములు.
    I salute to Dakshinamurthy who is firmly seated under the banyan tree.


    మెదడుకు మేత / Food for thought

"
"కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తే తప్ప సరైన మార్గం కనుక్కోలేము''

--  అభిజిత్ నస్కర్, న్యూరో సైంటిస్ట్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి