సంయతాత్ముడు
ఏప్రిల్ 21, 2021
ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు, శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు
సంయతాత్ముడు (samyathatmudu)
అర్థము
(విశేష్యము): ఇంద్రియ నిగ్రహం కలవాడు; సంయతము అనగా కట్టబడినది
Meaning
(noun) : person in control of his senses; man with restrained behaviour
వాడుక / Usage
కామానికి లోనయ్యే విశ్వామిత్రుని వంటి ఋషులు సంయతాత్ములు ఎలా అవుతారు?
How can the rishis(like Viswamitra) who are seduced by lust, said to control their senses?
మెదడుకు మేత / Food for thought
"
"ధర్మాదర్థశ్చకామశ్చ నాతిచరామి”అనే ధర్మ సూత్రాలను దృఢంగా బిగించినపుడు నడుమచిక్కి నలిగిపోయే కోటానుకోటి వ్యక్తులలో సీతమ్మ కూడా ఒక్కతే”
-- రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు (జనవరి 23, 1893 - 1979)
Comments
Post a Comment