కృతకృత్యుడు

 

ఏప్రిల్ 22, 2021

ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు,  శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు

కృతకృత్యుడు (kruthakrutyudu)

    అర్థము

   (విశేషణము): పని నెరవేరిన వాడు; పని సాధించి ధన్యమైన వాడు; ధన్యజీవి

   Meaning

   (noun) :  one who is satisfied having accomplished a task 

     వాడుక / Usage

   కే.విశ్వనాథ్ సంగీత సాహిత్య పరమైన చిత్రాలు సృజించి కృతకృత్యులైనారు.
   With a filmography full of music and literature K.Viswanath is a triumphant director.


    మెదడుకు మేత / Food for thought

"
"వేల సమాధానాల కన్నా మంచిది మౌనం నాది
   లెక్కలేని ప్రశ్నల గౌరవాన్ని నిలబెట్టదా అది

-- మాజీ ప్రధాని, మన్మోహన్ సింగ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి