యథాజాతుడు
ఏప్రిల్ 23, 2021
ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు, శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు
యథాజాతుడు (yathā-jātuḍu)
అర్థము
(విశేషణము): మూర్ఖుడు; జ్ఞానం లేని వాడు; అవివేకి; పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నవాడు
Meaning
(noun) : fool; ignoramus
వాడుక / Usage
యథాజాతుడైన తెనాలి రామలింగడు దేవీ కటాక్షంతో వికటకవి అయ్యాడు.
Tenali Ramakrishna turned from a fool into a poet with Devi's grace.
మెదడుకు మేత / Food for thought
"
"ఈ ప్రపంచమంతా ఓ రంగస్థలం, యిందున్న స్త్రీ పురుషులు కేవలం వేషగాళ్ళు. ఎవరి రంగ ప్రవేశాలు వారివి ఎవరి నిష్క్రమణలు వారివి. ఒకే మనిషి తన సమయంలో పలు ముసుగులు తొడుగుతాడు.”
-- 'యాస్ యు లైక్ ఇట్', షేక్స్పియర్ (ఏప్రిల్ 23, 1564 - 1616)
Comments
Post a Comment