నిగూఢము
ఏప్రిల్ 26, 2021
నిగూఢము (ni-gūḍhamu)
అర్థము
(విశేషణము): మరుగు పుచ్చినది; రహస్యమైనది; తెలియనిది
Meaning
(adjective) : concealed; well hidden; secret
వాడుక / Usage
భూమిపైన మనకు తెలియని ఎన్నో నిగూఢ ప్రదేశాలు ఇంకా ఉన్నాయి.
There are still many undiscovered places on Earth.
There are still many undiscovered places on Earth.
మెదడుకు మేత / Food for thought
"
"లేదు, 1729 ఆసక్తికరమైన సంఖ్యే. రెండు ఘనముల(cubes) యొక్క మొత్తముగా (sum) రెండు వేర్వేరు రకాలుగా దానిని చూపవచ్చు. ”
-- శ్రీనివాస్ రామానుజన్ (డిసెంబర్ 22, 1887 - ఏప్రిల్ 26, 1920)
Comments
Post a Comment