నిష్కర్ష

 

ఏప్రిల్ 27, 2021

నిష్కర్ష (nish-karsha)

    అర్థము

   (విశేష్యము): ఎలాంటి మొహమాటం, దాపరికం లేకపోవడం; నిజం; నిశ్చయం;

   Meaning

   (noun) :  frankness; determination; decision; certainty

     వాడుక / Usage
   
    శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సహజ గుణం నిష్కర్ష.
    Sripada Subrahmanya Sastry's second nature was frankness.

    మెదడుకు మేత / Food for thought

"
"పారదర్శకత (transparency) లోపిస్తే అపనమ్మకం మరియు భయం చోటు చేసుకుంటాయి.

-- దలై లామా

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ