నిష్పక్షపాతం
ఏప్రిల్ 28, 2021
నిష్పక్షపాతం (nish-paksha-pātamu)
అర్థము
(విశేష్యము): పక్షపాతం లేకపోవడం; ఓకే వైపు ఒంగక పోవడం; న్యాయబద్ధంగా ఉండడం
Meaning
(noun) : impartiality; just
వాడుక / Usage
లోక్ సభ సభాపతి నిష్పక్షపాతంగా ఉండాలనేది వేరేగా చెప్పనక్కర్లేదు.
It goes without saying that the Speaker of the Lok Sabha should be impartial.
It goes without saying that the Speaker of the Lok Sabha should be impartial.
మెదడుకు మేత / Food for thought
"
"బ్రతికి ఉన్న వాళ్ళ యందు సానుభూతిపూర్వకంగా ఉండాలి. చనిపోయిన వాళ్ళ యందు మాత్రం మన బాధ్యత కేవలం సత్యాన్వేషణే.”
-- వోల్టేయిర్ (నవంబర్ 21, 1694 - 1778)
Comments
Post a Comment