నిరహంకారము
ఏప్రిల్ 29, 2021
నిరహంకారము (nir-ahankāramu)
అర్థము
(విశేష్యము): గర్వం మరియు అహంకారం లేక పోవడం
Meaning
(noun) : humility, modesty; absence of ego, pride
వాడుక / Usage
పదవిలో ఉంటూ నిరహంకారముగా ఉండడం సాధ్యమేనా?
Is it possible to be humble when in power?
Is it possible to be humble when in power?
మెదడుకు మేత / Food for thought
"
"చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో
శోకమనే పడవలో
ఏ దరికో
ఏ దెసకో
శోకమనే పడవలో
ఏ దరికో
ఏ దెసకో
జాలరి వలలో చేపవు నీవే
గానుగ మరలో చేరుకువు నీవే
జాలే లేని లోకంలోన
దారిలేని మనిషివి నీవే
లేరెవరూ నీకెవరూ”
గానుగ మరలో చేరుకువు నీవే
జాలే లేని లోకంలోన
దారిలేని మనిషివి నీవే
లేరెవరూ నీకెవరూ”
-- మనుషులు మారాలి, శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)
Comments
Post a Comment