నిర్వీర్యం

 

ఏప్రిల్ 30, 2021

నిర్వీర్యం (nir-viryamu)

    అర్థము

   (విశేషణము): చైతన్యం, ఉత్సాహం లేదా పరాక్రమం కోల్పోవడం; నిస్తేజం; వీర్యం లేకపోవడం

   Meaning

   (adjective) :  inactive, weak, powerless; impotent; lack of efficacy

     వాడుక / Usage
   
   కొవాగ్జిన్‌తో ‘డబుల్‌ మ్యుటెంట్‌’ నిర్వీర్యం.
    Covaxin neutralizes the double mutant strain.

    మెదడుకు మేత / Food for thought

"
"ప్రియమైన వాట్సన్! నేను ఘోరమైన తప్పుడు సిద్ధాంతం నిజమనుకున్నాను. సమాచారం (data) లేకుండా అభిప్రాయాలు, నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదం అనడానికి ఇదే ఉదాహరణ.

-- అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్, ఆర్థర్ కానన్ డోయల్  (మే 22, 1859 -  1930)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి