ఉలి
ఏప్రిల్ 5, 2021
ఉలి (uli)
అర్థము
(విశేషణము): రాళ్లను లేక చెక్కను చెక్కే ఒక పనిముట్టు; శిల్పులు మరియు వడ్రంగి పని చేసేవారు వాడేది
Meaning
(noun) : chisel
వాడుక / Usage
‘‘నగరాల్లో అత్యద్భుతంగా అస్థిపంజరాల్ని చెక్కే ఉలి ఆకలి’’
Hunger chisels skeletons in cities.
మెదడుకు మేత / Food for thought
"
"అగ్ని పద్యం నేను, దగ్ధగీతం నేను అక్షర క్షిపణి నేను
ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను
అడవి నేను - కడలి నేను
ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను
అజ్ఞాత౦గా అంతర్లీనంగా
మట్టి పొరల్లోంచి పరీవ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను..."
ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను
అడవి నేను - కడలి నేను
ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను
అజ్ఞాత౦గా అంతర్లీనంగా
మట్టి పొరల్లోంచి పరీవ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను..."
-- అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1954 - 1993)
Comments
Post a Comment