దిమ్మిస
ఏప్రిల్ 6, 2021
దిమ్మిస (dimmisa)
అర్థము
(విశేషణము): నేలను అణిచి చదును చేసే పనిముట్టు
Meaning
(noun) : paviour's rammer
వాడుక / Usage
మీద సిమెంటు ఇసుక కలిపిన మిశ్రమం పోశి దిమ్మిస వేశారు.
They laid a mixture of cement and sand and paved with a rammer.
మెదడుకు మేత / Food for thought
"
"కుర్రాళ్లొస్తున్నారు జాగ్రత్త
కొత్త గొంతు లెగరేసుకుంటూ
పరమ వృద్ధులూ తప్పుకోండి
పాతకీర్తిని నెమరేసుకుంటూ..
రాసూ రాస్తూ పోతానుకొత్త గొంతు లెగరేసుకుంటూ
పరమ వృద్ధులూ తప్పుకోండి
పాతకీర్తిని నెమరేసుకుంటూ..
సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను పువ్వు వాడేవరకు"
-- డా. సి నారాయణ్ రెడ్డి (జులై 19, 1931 - 2017)
Comments
Post a Comment