రంపం

 

ఏప్రిల్ 8, 2021

రంపం (rampamu)

    అర్థము

   (విశేషణము): చెక్క, కలప కోసే పనిముట్టు; కోత యంత్రము; నొక్కులతో కూడిన పదునైన కత్తి

   Meaning

   (noun) :  chain saw

     వాడుక / Usage

  ప్లైవుడ్, ఎలక్ట్రిక్ రంపం, స్పానర్ మాత్రమే వాడి వడ్రంగి ధనిరామ్ సాగు సైకిల్ నిర్మించారు.
  Carpenter Dhaniram built a cycle using plywood, chain saw and spanner.

    మెదడుకు మేత / Food for thought

"
"భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు 
దాన హీనుఁ జూచి ధనము నవ్వు 
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును 
విశ్వదాభిరామ వినురవేమ"

-- వేమన (1652 - 1730)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి