గమేళా
ఏప్రిల్ 9, 2021
గమేళా (gamela)
అర్థము
(విశేషణము): ఇనప గంప; అర్ధ గోళాకారంలో ఉండే పాత్ర; తాపీ సామాను మోయడానికి వాడుతుంటారు
Meaning
(noun) : (iron) utensil, with a spherical segment; used to hold construction materials
వాడుక / Usage
నూతన రాజధాని శంకుస్థాపనకి బంగారు గమేళా చేయించారు.
A golden utensil holding cement was used for the capital's ground breaking ceremony.
మెదడుకు మేత / Food for thought
"
"న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయఃఅజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే"
(ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.)
--భగవద్గీత రెండవ అధ్యాయం, ఇరవయ్యో శ్లోకం
Comments
Post a Comment