చాపము
జులై 12, 2021
చాపము (chāpamu)
అర్థము
(విశేష్యము): ధనుస్సు, విల్లు; ఒక వృత్తము యొక్క పరిధి లోని భాగము
Meaning
(noun) : A bow; arc of a circle
వాడుక / Usage
పందొమ్మిదవ శతాబ్దంలో భారతీయ రేఖాంశం వెంబడి మహా చాపాన్ని లాంబ్టన్, ఎవరెస్ట్ కొలిచారు.
Everest & Lambton mapped the longitudinal arc of India in early nineteenth century. మెదడుకు మేత / Food for thought
"విద్యాభ్యాసం అంటే బడికి వెళ్లి పట్టభద్రులవ్వడమే కాదు. దాని లక్ష్యం జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, జీవితం యొక్క పరమార్థాన్ని అవగతం చేసుకోవడం."
-- శకుంతలా దేవి (నవంబర్ 04, 1929 - 2013)
Comments
Post a Comment