శంకువు

 

జులై 13, 2021

శంకువు (ṣankuvu)

    అర్థము

   (విశేష్యము): మోడు, గుంజ, స్థంభం; లంబము (త్రికోణమితి); ఒక భుజము చుట్టూ త్రిభుజం తిప్పితే వచ్చే ఘనాకారం

   Meaning

   (noun) : stump, pole, pillar; sine, altitude (trigonometry); cone

     వాడుక / Usage
   
విజయనగర సామ్రాజ్యానికి  క్రీ. శ. 1336 లో  విద్యారణ్యస్వామి శంకుస్థాపన చేసారు.
 Vidyaranyaswami laid the foundations for Vijayanagara Empire in 1336 AD.

    మెదడుకు మేత / Food for thought

"నీ అభిప్రాయాలు వెర్రిగా ఉన్నాయని వాటిని వ్యక్తపరచడానికి భయపడకు. ఎందుకంటే ఈ రోజు అందరిచే ఆమోదించబడ్డ విషయాలన్నీ ఒకప్పుడు వెఱ్ఱివిగానే పరిగణించబడ్డాయి."

-- బ్రిటీష్  తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ (మే 18, 1872 - 1970)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ