కర్ణము

  

జులై 14, 2021

కర్ణము (karṇamu)

    అర్థము

   (విశేష్యము): చెవి; రంధ్రము; చుక్కాని; లంబకోణత్రిభుజములో లంబకోణానికి ఎదుటి భుజము

   Meaning

   (noun) : ear; hole; rudder of a ship; hypotenuse

     వాడుక / Usage
   
ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద చతురస్రపు వైశాల్యం మిగిలిన రెండు భుజాల మీద  చతురస్రాల వైశాల్యాల మొత్తానికి సమానం.
 The square on the hypotenuse of a right angled triangle is equal to the sum of squares on the other two sides.

    మెదడుకు మేత / Food for thought

"నాకు తిరిగి మళ్ళా విద్యాభ్యాసం మొదలు పెట్టే అవకాశం దొరికితే, ప్లేటో సలహా మేరకు గణితంతో మొదలు పెడతాను. "

-- ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, గెలీలియో గలిలీ  (ఫిబ్రవరి 15, 1564 - 1642)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ