మూలము

 

జులై 16, 2021

మూలము (mūlamu)

    అర్థము

   (విశేష్యము): వేరు; మొదలు; ప్రధానమైన; ఒక సంఖ్యని అదే సంఖ్యచే కొన్ని తడవలు గుణించగా వచ్చే సంఖ్యకి మొదటి సంఖ్యని మూలము

   Meaning

   (noun) : root; cause; origin; root of a number

     వాడుక / Usage
   
రెండు యొక్క వర్గమూలం కరిణీయం అని దాని విలువని సులభ సూత్రాల్లో నిర్ధారించారు.
 Sulabha sutras calculated the square root of 2 as irrational.

    మెదడుకు మేత / Food for thought

"సమస్య ద్వికరణి ప్రమాణం తృతీయేన వర్ధయేత్ 
తచతుర్ధే నాత్మ చతుస్త్రీమ్షోనేన సవిశేషః"
(increase the measure by its third and this third by its own fourth less the 34th part of that fourth. this is the value with a special excess)
sqrt 2 = 1 + 1/3 + 1/(3*4) - 1/(3*4*34)

-- బౌధాయన సులభ సూత్ర (~ 800 BC)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ