గుల్మము

 

జులై 19, 2021

గుల్మము (gulmamu)

    అర్థము

   (విశేష్యము): పొద; గుబురు; బోదె లేని చెట్టు; ప్లీహము యొక్క వ్యాధి; తొమ్మిది ఏనుగులు, తొమ్మిది రథాలు, ఇరవైయేడు గుర్రాలు, నలభైయైదు పదాతులు గల సేనా దళం

   Meaning

   (noun) : shrub; bush; enlargement of spleen; military unit with 9 elephants, 9 chariots, 27 horses, 45 foot soldiers

     వాడుక / Usage
   
గుల్మాలు వంటలలో, వైద్యంలోను విస్తృతంగా వాడతారు. ఆకుకూరలు చాలా వరకు గుల్మాలే.
 Shrubby plants are extensively used in cooking and even as medicines. Leafy vegetables are predominantly shrubs.

    మెదడుకు మేత / Food for thought

"ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా"

-- వేటూరి పదం, బాలు గళం - గోదావరి అమరం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ