శైవలము
జులై 21, 2021
శైవలము (ṣaivalamu)
అర్థము
(విశేష్యము): నీటి పాచి; నాచు; ప్రాకుడు; పద్మకాష్ఠము అనే వృక్షము లేక దాని సుగంధ చెక్క
Meaning
(noun) : algae; moss; Wild Himalayan Cherry tree
వాడుక / Usage
శైవలాలలో లభించే ప్రోటీన్లతో చూపులేని వ్యక్తికి వైద్యులు దృష్టి ప్రసాదించారు.
Doctors used the proteins in algae to restore sight to a blind man.
మెదడుకు మేత / Food for thought
"హాస్యానికి రేలంగనే మారుపేరు ఉందని
హాస్యానికీ తెలీదు, రేలంగికీ తెలీదు
తెలిసినవాడొక్కడే తెలుగువాడు!”
“సూర్యకాంతం తెరమీద విరిస్తే చాలు
చుక్కలు దిక్కులు చూసేవి
సూర్యుడు బిక్కమొహం వేసేవాడు.
ఏ పాత్రనైన ఎడం చేత్తో చేసి
అవతలకి గిరవాటేసేది"
హాస్యానికీ తెలీదు, రేలంగికీ తెలీదు
తెలిసినవాడొక్కడే తెలుగువాడు!”
“సూర్యకాంతం తెరమీద విరిస్తే చాలు
చుక్కలు దిక్కులు చూసేవి
సూర్యుడు బిక్కమొహం వేసేవాడు.
ఏ పాత్రనైన ఎడం చేత్తో చేసి
అవతలకి గిరవాటేసేది"
-- నక్షత్ర దర్శనమ్, తనికెళ్ళ భరణి (రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని)
Comments
Post a Comment