కీకారణ్యము
జులై 26, 2021
కీకారణ్యము (kīk-āraṇyamu)
అర్థము
(విశేష్యము): దట్టమైన అడవి; కీ అన్నా కా అన్నా ఎవరికీ వినపడనంత అడవి
Meaning
(noun) : thick forest
వాడుక / Usage
తొమ్మిది వేల ఏళ్ళ చరిత్ర కలిగిన పెద్దాపురం దగ్గర ఉన్న తొలి తిరుపతి ఒకప్పుడు కీకారణ్యము.
Tholi Tirupathi, near Peddapuram, was once a dense jungle and has a history of 9000 years.
మెదడుకు మేత / Food for thought
"కవుల కలాలు, గాయకుల కమ్మని కంఠము లీ శ్మశానపుం
గవనులఁ ద్రొక్కి చూచెడి; నొకానొకనాఁ డల కాళిదాస భారవు ల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
ణువు లయి మృత్తికం కలిసెనో కదా! కుమ్మరివాని సారెపై
నటనంబున్ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేకఁ నొకప్రక్కన్‌జేర్చి జోకొట్టి యూ
ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁగారాడెడిన్"
-- శ్మశానవాటి, నవయుగ కవి చక్రవర్తి జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)
Comments
Post a Comment