కుహరము
జులై 28, 2021
కుహరము (kuharamu)
అర్థము
(విశేష్యము): గుహ; బెజ్జము, రంధ్రము; చెవి
Meaning
(noun) : a cave; cavity; hole; ear
వాడుక / Usage
పరబ్రహ్మ అంగుష్ఠ మాత్రుడై హృదయ కుహరంలో ఉంటాడని ఉపనిషత్తులు చాటుతున్నాయి.
Upanishads proclaim that the Brahman is within in the cave of the heart.
మెదడుకు మేత / Food for thought
"బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః ।
అనేన వేద్యం సచ్ఛాస్త్ర మితి వేదాంత డిండిమః ॥"
(Brahman is real. The world is a myth. The individual is verily Brahman and not different.
That by which the Truth should be known is the Veda. Such is the proclamation of Vedanta.)
-- వేదాంత డిండిమ, శ్రీ ఆది శంకరాచార్య
Comments
Post a Comment